Categories: EntertainmentLatest

Urvashi Rautela : బాస్ బ్యూటీ బ్యాక్ పోజ్ అదుర్స్

Urvashi Rautela : బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ,అత్యధిక పారితోషికం పొందే ఆసియా నటి ఊర్వశి రౌతేలా అద్భుతమైన లుక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తన నటనా నైపుణ్యాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ అద్భుతమైన హాట్ లుక్స్ తో ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటోంది.

urvashi-rautela-awesone-looks-in-golden-colour-gown

 

ఫిబ్రవరి 25న పుట్టిన రోజు జరుపుకోబోతున్న ఈ నటి ముందు రోజే బంపర్ పిక్ తో అభిమాలకు ట్రీట్ ఇస్తోంది. గోల్డెన్ కలర్ డ్రెస్ వేసుకుని బ్యాక్ పోజులో డౌన్ యాంగిల్ లో దిగిన సోలో ఫోటోను తన ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్వశి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

urvashi-rautela-awesone-looks-in-golden-colour-gown

ఎలాంటి రూపంలో అయినా మెప్పించగలదు, మైమరపించగలదు ఈ బ్యూటీ. బ్యాక్ పోజులో దిగిన ఈ పిక్ కూడా సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. గొల్డెన్ కలర్ మెరుపుల పొట్టి గౌనులో అదరగొట్టింది ఊర్వశి. ఈ లుక్ లో నిజంగానే స్వర్గం నుంచి దిగివచ్చిన ఊర్వశిలాగే మైమరపిస్తోంది ఈ చిన్నది. చూడటానికి ఈ డ్రెస్ పొట్టిగానే ఉన్నా దీని ధర 2.50 లక్షలు పెనేనట. పొడవాటి చేతులతో, మెరిసే, బంగారు రంగులో ఉన్న ఈ మినీ డ్రెస్ తో కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ వయ్యారి. డీప్ నెక్‌లైన్ , సైడ్స్ లో థైస్ దగ్గర లేస్-అప్ నమూనాలు కలిగిన ఈ డిజైనర్ డ్రెస్ లో బంగారు కోడిపెట్టలా అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా గోల్డెన్ హీల్స్‌ను జత చేసింది. తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.

urvashi-rautela-awesone-looks-in-golden-colour-gown

ఈ బ్యూటీ ఈ మధ్యనే మరో అద్భుతమైన ఫోటో షూట్ తో ఫ్యాన్స్ మనసు దోచేసింది. బార్బీ లుక్ లో హాట్ ఫోటో షూట్ చేసి అందరిని అలరించింది. ఈ ఫోటోల్లో అచ్చం బార్బీ బొమ్మకు జిరాక్స్ లా చేసిన తన మేకోవర్ అందరిని ఇంప్రెస్ చేసింది. ఫుల్ స్లీవ్స్ , టైట్ ఫిట్టింగ్ , క్లోస్డ్ నెక్‌లైన్ కలిగిన వైట్ కలర్ టీ షర్ట్ వేసుకుని దానికి జోడీగా రెడ్ కలర్ మిని స్కర్ట్ ధరించింది ఊర్వశి. ఈ స్కర్ట్ కు ముందు భాగాన వచ్చిన భారీ ఫ్లవర్ స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకువచ్చింది.

urvashi-rautela-awesone-looks-in-golden-colour-gown

ఊర్వశి రౌతేలా మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది ఈ బ్యూటీ. తరువాత సినిమా రంగంవైపు అడుగులు వేసింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి ఈ బ్యూటీ. ఆ తరువాత మిస్టర్. ఐరావతా, బాగ్ జానీ

urvashi-rautela-awesone-looks-in-golden-colour-gown

గ్రేట్ గ్రాండ్ మస్తీ, కాబిల్ , పోరోభాషిణీ, హేట్ స్టోరీ-4, పాగల్ పంతీ , వర్జిన్ భానుప్రియ, దిల్ హై గ్రెయ్, బ్లాక్ రోజ్ అనే హిందీ సినిమాల్లో నటించి తన నటనతో గ్లామర్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ను రఫ్పాడించింది ఊర్వశి. ఏకంగా వాల్తేరు వీరయ్య లో బాస్ పక్కన వేర్ ఇస్ ది పార్టీ అంటూ చిందులేసి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.

urvashi-rautela-awesone-looks-in-golden-colour-gown
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.