Categories: EntertainmentLatest

Mouni Roy : టైట్‌ఫిట్ డ్రెస్‌లో ఒంపులు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్న మౌనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పక తప్పదు.

mouni-roy-glamours-looks-in-body-hugging-dress

ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లోకనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.

mouni-roy-glamours-looks-in-body-hugging-dress

తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. మెరూన్ కలర్ బాడీహగ్గింగ్ డ్రెస్ లో బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

mouni-roy-glamours-looks-in-body-hugging-dress

మౌని రాయ్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ గ్నామాకు మ్యూజ్ గా వ్యవహరిస్తోంది. ఈ ఫోటో షూట్ కోసం వీకెండ్ పార్టీలో చిల్ అయ్యేందుకు అనుకూలంగా ఉండే స్టైలిష్ బాడీకాన్ డ్రెస్‌ను ఎన్నుకుంది. మౌని ఈ మెరూన్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో ఎంతో హాట్ గా కనిపించింది. వన్‌ షోల్డ్ ర్ డీటైల్స్, కార్సెట్ నమూనాలు , రచ్డ్ వివరాలు ఉన్న ఈ అవుట్‌ఫిట్ మౌని ఫిగర్‌కు పెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ మౌని ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపించాయి. ముందు భాగంలో ఉన్న డీప్ నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.

mouni-roy-glamours-looks-in-body-hugging-dress

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్‌లో ఎంతో అద్భుతంగా కినిపించింది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా కేవలం అవుట్‌ఫిట్ మాత్రమే ధరించి తన కురులను లూజుగా వదులుకుని అమ్మడు హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి మెస్మరైజ్ చేసింది.

mouni-roy-glamours-looks-in-body-hugging-dress

మేకప్ ఆర్టిస్ట్ ఆల్బర్ట్ చెట్టియార్ సహాయంతో మౌని తన లుక్ ను అట్రాక్టివ్ గా మార్చుకుంది. మౌని తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, మస్కరా పెట్టుకుని, కనుబొమ్మలు డార్క్ చేసి, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని అదరగొట్టింది.

Sri Aruna Sri

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

16 hours ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

16 hours ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

4 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

4 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

5 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

5 days ago

This website uses cookies.