Sreeleela : ఐటెమ్ భామగా శ్రీలీల..మెగా హీరోలతో చిందులే చిందులు..

Sreeleela : పట్టుమని పది సినిమాలు కూడా చేయకుండా పెళ్లి సందడి, ధమాకా చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల ఐటెమ్మ్ భామగా మారబోతుందని ప్రస్తుతం ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు తెరకి పరిచయం చేస్తే ఆ బ్యూటీ ఎలా ఉంటుందో ఎంతమందిని నలిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన హీరోయిన్ అంటే ఒంటినిండా పళ్ళతోటే ఉంటుంది.

sreeleela-item song with mega heros

అలాంటి శ్రీలీల ఇప్పుడు వరుస హిట్స్‌తో టాలీవుడ్‌ను ఊపేస్తుంది. మాస్ సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుందో మాస్ మహారాజాతో కలిసి నటించిన ధమాకా సినిమాలో చూపించింది. ఇప్పుడు శ్రీలీల డేట్స్ కావాలంటే నిర్మాతలు క్యూ కడుతున్నారట. అంతగా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఏకంగా మెగా హీరోలు నటిస్తిస్తున్న మల్టీస్టారర్ మూవీలో కనిపించబోతుందట.

Sreeleela : మామా అల్లుళ్ళతో కలిసి శ్రీలీలా మాస్ స్టెప్పులేయబోతుందట.

అయితే, హీరోయిన్‌గా మాత్రం కాదట. పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్మ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తాజా చిత్రం ప్రారంభం అయింది. ఆగస్టులో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. ఇందులో మామా అల్లుళ్ళతో కలిసి శ్రీలీలా మాస్ స్టెప్పులేయబోతుందట. ఇందులో ఉన్న ఓ మాసీవ్ సాంగ్‌లో శ్రీలీల నటించబోతుందని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రాబోతుంది. హీరోయిన్‌గా అమ్మడికి మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఐటెమ్ భామగా మారితే ఒక ఊపు ఊపేయడం ఖాయం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.