Categories: HealthNews

Morri Pandlu: వేసవిలో దొరికే మొర్రి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

అటవీ ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభించే మొర్రి పండ్లు తినటానికి తీపి,పులుపు రుచుల కాంబినేషన్లో అద్భుతంగా ఉండడంతో పాటు ఎన్నో పోషక విలువలు,ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా మొర్రి పండ్లు విశాఖ ఏజెన్సీ,ఆదిలాబాదు, శ్రీకాకుళం గిరిజన అటవీ ప్రాంతాల్లో మాత్రమే విరివిగా లభిస్తాయి.మొర్రి పండ్లను ఇంగ్లీష్ చిరోంజి ఫ్రూట్ అని అంటారు.

మొర్రి పండ్లను బొటానికల్ నేమే బుంచనానియా లాటిఫోలియా.ఈ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, దోరగా మాగినప్పుడు ఎరుపు రంగులో పూర్తిగా పక్కవానికి వచ్చినప్పుడు నలుపు రంగులో కనిపిస్తాయి. మొర్రి పండ్లలో ఒక గింజ మాత్ర‌మే ఉంటుంది.ఈ గింజలు డ్రై ఫ్రూట్ గా మార్కెట్‌‌లో కూడా లభ్యమవుతుంటాయి ఇవి కాస్త పండిన తర్వాత విత్తనంతో సహా తినవచ్చు.అయితే ఈ మొర్రి పనులను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరి మొర్రి పండ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని వస్తే… ఇందులో విటమిన్స్ తో పాటు పోషక విలువలు మినరల్స్ ,ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వేషవికాలంలో ఎక్కువగా ఈ పనులను తినటం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది.

Morri Pandlu:

డయేరియాతో బాధపడేవారు ఈ పండ్లను తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యాన్ని రచించడంలో ఈ పండ్లు కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మన జీర్ణ క్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్య నుంచి మనల్ని దూరం చేస్తుంది.

Sravani

Recent Posts

Anasuya : నా బట్టలు నా ఇష్టం..అనసూయ షాకింగ్ కామెంట్స

Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్…

17 hours ago

Kalki 2898AD : కల్కి టీంతో వర్క్ చేస్తారా?..మేకర్స్ బంపర్ ఆఫర్

Kalki 2898AD : సలార్ సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ…

22 hours ago

Aamani : నా భర్తతో అందుకే దూరంగా ఉన్నా

Aamani : అప్పటి సెన్సేషనల్ కామెడీ మూవీ జంబలకిడి పంబతో తెలుగు తెరకు పరిచయమైంది ఆమని. శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,శ్రీవారి ప్రియురాలు,మావి…

22 hours ago

Fruits: పడుకోవడానికి ముందు పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి!

Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం పండ్లు తీసుకోవడం వల్ల…

23 hours ago

Lord Shiva: శివుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే?

Lord Shiva: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులలో ప్రతిరోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటాము. సోమవారం…

23 hours ago

Sai Pallavi : ‘రామాయణం’ సెట్ నుంచి సాయి పల్లవి ఫోటోలు లీక్

Sai Pallavi : రామాయణ ఇతిహాసం ఆధారంగా తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆదిపురుష్ మినహా అన్ని…

3 days ago

This website uses cookies.