Categories: Health

White Onion: తెల్ల ఉల్లిపాయను తీసుకుంటున్నారా…. ఈ ప్రయోజనాలు మీ సొంతం?

White Onion: ప్రస్తుత కాలంలో ఉల్లిపాయలు లేనిదే ఏ ఆహారం తయారు చేయరు. ఉల్లిపాయను కేవలం ఆహార పదార్థాలను రుచిగా మార్చడమే కాకుండా దాని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అదేవిధంగా ఉల్లిపాయలను ఎక్కువగా సలాడ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు అయితే ఉల్లిపాయలు మనకు తెల్లని రంగులో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

ఇలా తెల్లని ఉల్లిపాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. మరి తెల్ల ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలంగా ఏర్పడుతుంది. ఎందుకు అంటే దీనిలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది.ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక ఉల్లిపాయలో ఫ్రీ బయోటిక్ అనేది ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో మేలు చేస్తుంది.

ఇక తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తెల్ల ఉల్లిపాయలు జుట్టుకు రాయటం వల్ల తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. తెల్ల ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరం నుండి చెడు కొలెస్ట్రాలను తొలగించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇక కొలెస్ట్రాల్ సమస్యలు బాధపడేవారు ప్రతిరోజు ఈ తెల్ల ఉల్లిపాయను తినటం వల్ల  కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గిపోతుంది.తెల్ల ఉల్లిపాయను తీసుకోవటం వలన గుండె సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీలు కూడా ఉన్నాయి.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.