Categories: EntertainmentLatest

Rakul Preeth Singh : నాభి చూపిస్తూ రెచ్చగొడుతున్న జిమ్ బ్యూటీ..ఈ మధ్య అందాల రచ్చ ఎక్కువైందిగా

Rakul Preeth Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. చిక్ ప్యాంట్ సూట్‌ల నుండి ఆకర్షణీయమైన చీరల వరకు, ఆమె ప్రతి దుస్తులలోనూ ఎంతో హాట్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందమైన బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డ్రెస్ లో ఉత్కంఠభరితంగా కనిపించింది రకుల్. ఆమె మంత్రముగ్దులను చేసే రూపంతో ఇంటర్నెట్‌ లో మంటలు రేపింది.

rakul-preeth-singh-gorgeous-looks-in-david-coma-london-designed-dress

రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటింది తాజాగా ఈ చిన్నది

rakul-preeth-singh-gorgeous-looks-in-david-coma-london-designed-dress

ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ డేవిడ్ కోమా లండన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ డిజైనర్ డ్రెస్ ను తన ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది. నిజాంగా ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది రకుల్. ముఖ్యంగా తన నాభి అందాలను హైలెట్ చేసి చూపించింది.

rakul-preeth-singh-gorgeous-looks-in-david-coma-london-designed-dress

రకుల్ ఫుల్ స్లీవ్స్, రౌండ్ నెక్ లైన్ సిక్విన్స్ తో వచ్చిన సిల్వర్ కలర్ బోర్డర్ కలిగిన బ్లౌజ్ వేసుకుంది డానికి మ్యాచింగ్ గా అదే కలర్, డిజైన్, బోర్డర్స్ కలిగిన బాడీ హగ్గింగ్ స్కర్ట్ వేసుకుంది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే జ్యువెలరీ ని టూలా నుంచి ఎన్నుకుంది.

rakul-preeth-singh-gorgeous-looks-in-david-coma-london-designed-dress

మేకప్ ఆర్టిస్ట్, సాల్ సయ్యద్ సహాయంతో, రకుల్ నిగూఢమైన ఐ షాడో, ముదురు కనుబొమ్మలు, కనురెప్పలపై మాస్కరా, రౌగ్డ్ చీక్‌బోన్స్, బీమింగ్ హైలైటర్, లైట్ కాంటౌరింగ్, గ్లాసీ బ్లష్ పింక్ లిప్ షేడ్ మరియు గ్లామ్ పిక్స్ కోసం డ్యూయి బేస్ వేసుకుంది. హెయిర్‌స్టైలిస్ట్, అలియా షేక్ సహాయంతో, రకుల్ తన కురులను కొప్పుగా మలచుకుంది.

rakul-preeth-singh-gorgeous-looks-in-david-coma-london-designed-dress
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.