అటవీ ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభించే మొర్రి పండ్లు తినటానికి తీపి,పులుపు రుచుల కాంబినేషన్లో అద్భుతంగా ఉండడంతో పాటు ఎన్నో పోషక విలువలు,ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా మొర్రి పండ్లు విశాఖ ఏజెన్సీ,ఆదిలాబాదు, శ్రీకాకుళం గిరిజన అటవీ ప్రాంతాల్లో మాత్రమే విరివిగా లభిస్తాయి.మొర్రి పండ్లను ఇంగ్లీష్ చిరోంజి ఫ్రూట్ అని అంటారు.
మొర్రి పండ్లను బొటానికల్ నేమే బుంచనానియా లాటిఫోలియా.ఈ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, దోరగా మాగినప్పుడు ఎరుపు రంగులో పూర్తిగా పక్కవానికి వచ్చినప్పుడు నలుపు రంగులో కనిపిస్తాయి. మొర్రి పండ్లలో ఒక గింజ మాత్రమే ఉంటుంది.ఈ గింజలు డ్రై ఫ్రూట్ గా మార్కెట్‌లో కూడా లభ్యమవుతుంటాయి ఇవి కాస్త పండిన తర్వాత విత్తనంతో సహా తినవచ్చు.అయితే ఈ మొర్రి పనులను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మరి మొర్రి పండ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని వస్తే… ఇందులో విటమిన్స్ తో పాటు పోషక విలువలు మినరల్స్ ,ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వేషవికాలంలో ఎక్కువగా ఈ పనులను తినటం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది.
డయేరియాతో బాధపడేవారు ఈ పండ్లను తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యాన్ని రచించడంలో ఈ పండ్లు కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మన జీర్ణ క్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్య నుంచి మనల్ని దూరం చేస్తుంది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.