Vastu Tips: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాము ఇలా అనంతరం నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఇలా ఇల్లు ఊడ్చేటప్పుడు చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మనం ఇల్లు ఊడ్చే చీపురు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ ఉంటాము ఇలా లక్ష్మీదేవి చీపురులో కొలువై ఉంటుందని భావిస్తారు కనుక చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
చాలామంది సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు మొత్తం ఊడుస్తూ ఉంటారు ఇలా ఊడవడం దరిద్రాన్ని ఆహ్వానించినట్లేనని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ కూడా సూర్యోదయాన్ని కంటే ముందుగానే ఇంట్లో ఉన్నటువంటి పాచి మొత్తం శుభ్రంగా ఊడ్చివేయాలి. అప్పుడే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట అడుగుపెడుతుంది. ఇలా ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురును ఎక్కడపడితే అక్కడ విసురుతూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు చీపురును ఒక చోట భద్రపరచాలి ముఖ్యంగా మనం పడుకునే మంచాల కింద చీపురు వేయకూడదు అలాగే ఇంటి మూలాలలో చీపురును నిలబెట్టకూడదు.
ఇక సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అయినటువంటి చీపురును కాలితో తొక్కడం కాలి ద్వారా అందుకోవడం వంటివి చేయకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. పొరపాటున కూడా మనకు చీపురు కాళ్ళకి తగిలిన మనం లక్ష్మీదేవిని క్షమించమని కోరుకోవాలి. ఇక ఇల్లు మొత్తం లేదా ఇంటి ఆవరణంలో కూర్చున్న తర్వాత చీపురు కనుక గలీజు అయితే దానిని శుభ్రం చేసి పెట్టడం ఎంతో మంచిది. ఒకవేళ చీపురు కనుక శుభ్రం లేకపోతే అ లక్ష్మి ఇంట్లో తాండవం ఆడుతుందనీ పండితులు చెబుతున్నారు. అందుకే కసువు ఊడ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవటం ముఖ్యం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.