Categories: Health

Jack Fruit: పనస పండుతో పండంటి ఆరోగ్యం.. పనస ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు!

Jack Fruit: సీజన్లో మాత్రమే లభించే పనులలో పనస పండు ఒకటి పనస పండు తినడానికి చాలామంది ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అయితే పనస పండు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది అందుకే సీజన్లో లభించే ఈ పనస పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంటుంది.

పనస పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాక్‌ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జాక్‌ఫ్రూట్ బరువు తగ్గడానికి ఉత్తమమైన పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తుంది. ఇక బరువు తగ్గడానికి కూడా పనసపండు ఎంతగానో దోహదం చేస్తుందనే చెప్పాలి.

ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరోగ్యాన్ని సమర్ధవతంగా రక్షించడంలో, వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా పనసపండు ఎంతగానో దోహదం చేస్తుంది అయితే పనస పండు ఈ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా ఈ పండును తినటం వల్ల చర్మ సౌందర్యాన్ని అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని చెప్పాలి. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి పనసపండు ఏడాదిలో ఒక సీజన్లో మాత్రమే లభిస్తుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.