Categories: EntertainmentLatest

Kriti Shetty : బంగారంలా మెరిసిపోతున్న బుజ్జమ్మ..సన్నని నడుముతో నెట్టింట్లో సెగలు

Kriti Shetty : కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తను వైపుకు తిప్పుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ కోసం బంగారపు రంగు లెహేంగా వేసుకుని అదరగొట్టింది. తెలుపు రంగు పూల అలంకారాలతో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. తన ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఒంపులు చూసి కుర్రాళ్ళు నోరెళ్ళ పెడుతున్నారు.

kriti-shetty-amazing-looks-in-golden-colour-lehenga-set

డీప్ నెక్ లైన్, తెలుపు రంగు పూల అలంకారాలతో వచ్చిన ఎంబ్రాయిడరీ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా ప్లెయిన్ స్కర్ట్ వేసుకుని నెట్టింట్లో వయ్యారాలు పోయింది. కృతి అందాలు చూసి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. నడుము ఒంపులు చూపిస్తూ కృతి శెట్టి ఊరిస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 

kriti-shetty-amazing-looks-in-golden-colour-lehenga-set

ఈ అందమైన డ్రెస్ ని ప్రీషో స్టోర్ ది ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి శెట్టి. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఈ డ్రెస్ లోనూ తన అందాలను ప్రదర్శించింది ఈ బ్యూటీ. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ తనిష్క్ మల్హోత్రా కృతి శెట్టికి స్టైలిష్ లుక్ ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ సాధసింగ్ కృతి అందాలకు మెరుగులు దిద్దింది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా భారీ జుంకీలలు, చేతి వెళ్లకు ఉంగరాలను డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి.

kriti-shetty-amazing-looks-in-golden-colour-lehenga-set

టాలీవుడ్ సూపర్ బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్రం ఉప్పెన తో మంచి విజయాన్ని కీర్తి పొందింది. ఉప్పెన తర్వాత, కృతి శెట్టి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. బంగార్రాజు, శ్యామ్ సింఘా రాయ్‌లతో మంచి నటిగా తన క్రేజ్ ను పెంచుకుంది. తాజాగా నాగచైతన్యతో జోడి కట్టిన కస్టడీ సినిమాలోనూ ప్రేక్షకులను మరోసారి అలరించింది.

kriti-shetty-amazing-looks-in-golden-colour-lehenga-set

కోలీవుడ్ విషయానికి వస్తే, కృతి శెట్టి రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది . ఇక మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి అజయంతే రాండమ్ మోషణం చిత్రంలో నటిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కన్నడ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమాలో జోరు పెంచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

kriti-shetty-amazing-looks-in-golden-colour-lehenga-set

ఓవైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళను కవ్విస్తుంది కృతి. హాట్ ఫోటో షూట్స్ తో ఆదరగోడుతోంది.

kriti-shetty-amazing-looks-in-golden-colour-lehenga-set
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.