Taapsee Pannu : తాప్సీ పన్ను తన ఫ్యాషన్ ఎంపికలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. బ్లేజర్ డ్రెస్‌ల నుండి ఈవెనింగ్ బాల్ గౌన్‌ల వరకు, ఆమె స్టైల్ సెన్స్ అద్భుతంగా ఉంటాయి . అన్ని సులభమైన దుస్తుల నుంచి స్టైలిష్ కో-ఆర్డ్ సెట్‌ల వరకు ధరించి . అందరిని మెస్మెరైజ్ చేసింది. ఈ బ్యూటీ తాజాగా చీరపై ఆమెకున్న ప్రేమను చూపించింది.
రెడ్ కార్పెట్ లేదా వెకేషన్ కావొచ్చు , ఆమె తన క్లోసెట్ పిక్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. తెలుపు రంగు బ్లౌజ్ వేసుకుని తెల్లని చీర కట్టుకుని దిగిన అందమైన పిక్స్ ను ఇంటర్నెట్ లో వదిలింది. మెటల్ బ్యాంగిల్స్ సొగసైన నడుము గొలుసు ఆమె లుక్ ను మరింత హాట్ గా మార్చింది.శైలిని మెరుగుపరిచాయి. ముక్కుకు ఉన్న ముక్కెర ఆమె అందాలను రెట్టింపు చేశాయి.
తెల్లటి చీర కట్టుకొని తన ఉంగరాల కురులను లూస్ గా వదులుకొని హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది తాప్సీ. మినిమల్ గ్లామ్ తో మతులు పొగుడుతుంది.
ఒక నెల రోజుల విరామం తర్వాత, తాప్సీ పన్ను తన ఫోటోషూట్‌ల నుండి చిత్రాలను పంచుకుంటుంది. అందమైన సాదా తెల్లని చీరను ధరించి, తాప్సీ లెన్స్‌కి పోజులిచ్చి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి., అమ్మడిని తెలుపు చీరలో చూసి దేవతలా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
ఈ మధ్యనే ఈ బ్యూటీ గ్రీన్ కలర్ చీరలో కెమెరాకు వివిధ భంగిమల్లో ఫోజులు ఇచ్చి ఫోటోషూట్ చేసింది. స్లీవ్ లెస్ కిటికీల రవిక వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదే రంగు చీరను అందంగా చుట్టుకుని హొయలు పోయింది ఈ సీతాకోకచిలుక.
సినిమాలు అయినా చాలావరకు బయట ఔటింగ్ కి వెళ్లినా వెస్ట్రన్ ఔట్ఫిట్ లో ఎక్కువగా కనిపిస్తుంది తాప్సి. అలాంటి ఈ మోడరన్ ముద్దుగుమ్మ కాస్త వయ్యారంగ చీర కట్టుకునేసరికి సోషల్ మీడియాలో తన ఫాన్స్ సంబుర పడిపోతున్నారు. మరి ముఖ్యంగా అమ్మడి నాభి అందాలను నడుము సోయగాలను, వీపు అందాలను చూస్తూ తన్మయంలో మునిగిపోతున్నారు.
అంతకు ముందు , తాప్సీ ‘హసీన్ దిల్రూబా’ సీక్వెల్ నుండి తన సిజ్లింగ్ చీర రూపాన్ని కూడా పంచుకుంది. ఆమె నీలం రంగు చీరను ధరించి ఎరుపు రంగు గాజులు వేసుకుని కుర్చీపై కూర్చుని కుర్రాళ్ళను కావ్వించింది.
చీర లుక్ లో తాప్సి చంపేసింది. తన ఫోటోషూట్ కోసం స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా ట్రాన్స్పరెంట్ చీర కట్టుకుంది.ఈ సిల్క్ చీరలో అమ్మడు సొగసులు ఎంతో అద్భుతంగా కనిపించాయి. మరి ముఖ్యంగా నడుము భాగం ఎలివేట్ అవుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆమె వయ్యారాలను చూస్తూ మాయా లోకంలో విహరిస్తున్నారు యూత్.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.