Keerthy Suresh : కీర్తి సురేష్ అందాల ఆరబోత చూసి హర్టవుతున్న ఫ్యాన్స్..

Keerthy Suresh : తాజాగా కీర్తి సురేష్ అందాల ఆరబోతకి సంబంధించిన కొన్ని పిక్స్ చూసి ఫ్యాన్స్ హర్టవుతున్నారు. సాధారణంగా ఇలాంటి హోంలీ హీరోయిన్ అంటే అభిమానుల మనసులో మాత్రమే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకుల్లోనూ మంచి అభిప్రాయం ఉంటుంది. అప్పట్లో సావిత్రి ఆ తర్వాత సౌందర్య ఈ తరం నటీమణుల్లో ఫ్యామిలీ హీరోయిన్‌గా కనిపించే కీర్తి సురేష్, నిత్యా మీనన్, సాయి పల్లవి లాంటి వారు కుటుంబ కథా చిత్రాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

keerthy-suresh-latest glamour pic vairal in soacial media
keerthy-suresh-latest glamour pic vairal in soacial media

అందుకే, వీరితో గ్లామర్ పాత్రలు చేయించాలంటే కూడా దర్శకుల మనసు ఒప్పుకోదు. కానీ, ఈ జనరేషన్ జనాలకి తగ్గట్టుగా సినిమా చేయాలంటే హీరోయిన్ గ్లామర్ ట్రీట్ అనేది ఓ కమర్షియల్ ఎలిమెంట్. దాన్ని ఆధారంగా చేసుకొనే ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్స్ వరకూ వస్తారు. అందుకే, మన దర్శకనిర్మాతలు ఎక్కువగా హిట్ పేయిర్ మీద ఆధారపడుతుంటారు. ప్రస్తుతం కీర్తి సురేష్ అంటే అటు తమిళ ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Keerthy Suresh : కీర్తి సురేష్ మరీ అంత దిగజారలేదనేది జెన్యూన్ ఫ్యాన్స్ అంటున్న మాట.

ఆమె చేసే పాత్రలు చాలా క్లీన్‌గా ఉంటాయని అందరి అభిప్రాయం. కానీ, కమర్షియల్ హీరోయిన్‌గా నిలబడటానికి అది చాలటం లేదు. అందుకే, గత రెండు మూడు చిత్రాల నుంచి కీర్తి సురేష్ తన పంథా మార్చేసింది. అందాల ఆరబోతకి సై అంటోంది. తొడలను చూపించడం దగ్గర్నుంచీ నడుము, ఎద అందాల వరకూ చూపించీ చూపించనట్టుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి రెచ్చగొడుతోంది.

కానీ, ఎక్కడ కూడా మరీ హద్దులు దాటుతోంది కీర్తి అనేలా టాక్ రాకుండా జాగ్రత్తపడుతోంది. అయితే, కీర్తి ఇస్తున్న గ్లామర్ ట్రీట్‌ను ఆసరాగా చేసుకొని తన ఫ్యాన్సే ఓ పిక్‌ని వదిలారు. అది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మరీ డీప్ లోనెక్ బ్లౌజ్ వేసుకొని తన ఎద అందాలను బయటకి ప్రదర్శిస్తూ ఉన్న ఆ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్. కానీ, కీర్తి సురేష్ మరీ అంత దిగజారలేదనేది జెన్యూన్ ఫ్యాన్స్ అంటున్న మాట. ఇది వందకి వంద శాతం మార్ఫింగ్ ఫొటో అంటూ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా కీర్తీ అందాల ప్రదర్శన వల్ల తనకే ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. ఇలాంటి పిక్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

1 week ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

2 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

2 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

2 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 month ago