Monalisa: ఎదబరువులు మోయలేకపోతున్న అందాలభామ

Monalisa: అందాల భామలు సోషల్ మీడియాలో హద్దే లేకుండా రెచ్చిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో తమ అందాలని ఎరగా వేసి ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త డిజైనర్ దుస్తులతో ఇన్స్టాగ్రామ్ లో హొయలు ఒలికిస్తున్నారు. ఇక నార్త్ ఇండియన్ భామలు ఈ అందాల ప్రదర్శనలో రెచ్చిపోవడం మొదలు పెట్టిన తర్వాత సౌత్ బ్యూటీస్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఎంత ఎక్కువగా చూపిస్తే అంత ఫేమస్ అవ్వొచ్చు అని భావిస్తున్న బ్యూటీస్ దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక అందాల ప్రదర్శనలో ముందు వరుసలో ఉండే భామలలో బాలీవుడ్ నటి మోనాలిసా కూడా ఉంటుంది అని చెప్పాలి.

ఈ బ్యూటీకి పెళ్లి అయిన తర్వాత అందాల ప్రదర్శనలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.  భోజ్ పురి, మరాఠీ చిత్రాల ద్వారా పాపులర్ అయ్యింది. అలాగే సౌత్ ఇండియన్ భాషలలో కూడా ఈ బ్యూటీ నటించింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన జగడం సినిమాలో మోనాలిసా ఐటెం సాంగ్ చేసింది.

తరువాత శ్రీకాంత్ నగరం, సుమంత్ బోణీ సినిమాలలో కూడా మోనాలిసా నటించింది. ఈ అమ్మడు అసలు పేరు అంత్రా బిస్వాస్ అయితే స్క్రీన్ నేమ్ ని మోనాలిసాగా మార్చుకుంది. హిందీలో వచ్చిన మోహిని సీరియల్ తో ఈ బ్యూటీకి మరింత పాపులారిటీ వచ్చింది.

భోజ్ పురిలో సహనటుడు విక్రాంత్ సింగ్ రాజ్ పుత్ ని ఈ బ్యూటీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా మోనాలిసా అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ తన బరువైన ఎద అందాలని అలా చూపిస్తూ నేత్రానందం కలిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.