Categories: LatestMost ReadNews

Technology: వన్ ప్లస్ ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లలో జియో 5G సపోర్ట్‌ను అందిస్తోంది

Technology: వన్ ప్లస్ 10-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లు జియో 5G మద్దతును అందించే విధంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రారంభించింది. OnePlus 10 Pro, OnePlus 10T , OnePlus 10R పరికరాలు ఈ అప్డేట్ లను అందుకుంటున్నాయి. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ అప్‌డేట్‌లు అస్థిరమైన రీతిలో విడుదల అవుతున్నాయి.
ప్రస్తుతం కొంతమంది వినియోగదారులు మాత్రమే దీనిని పొందుతున్నారు. OnePlus కమ్యూనిటీ ఫోరమ్‌లో అందుబాటులో ఉన్న అధికారిక వివరాల ప్రకారం, OnePlus 10T , OnePlus 10 Pro అక్టోబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను రిసీవ్ చేసుకుంటున్నాయి. మరోవైపు, 10R సెప్టెంబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను అందుకుంటుంది.

వన్ ప్లస్ 10 Proకి ప్రత్యేకమైన NE2211_11.A.18 , జియో 5G మద్దతు, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను మాత్రమే జోడిస్తుందని చేంజ్‌లాగ్ హైలైట్ చేస్తుంది.

ఇక CPH2413_11.A.10 , వన్ ప్లస్ 10 T లో అప్పుడప్పుడు వచ్చే క్రాష్ సమస్య లను పరిష్కరిస్తుంది. ఇది Wi-Fi స్థిరత్వాన్ని, నెట్‌వర్క్ అనుభవాన్ని , కమ్యూనికేషన్ స్టెబిలిటీని, స్క్రీన్ డిస్‌ప్లే ఎఫెక్ట్ ని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది.

10 R ఎడ్యురన్స్ ఎడిషన్ , వన్ ప్లస్ 10 R లో వచ్చే సమస్యలను CPH2411_11.A.09 , CPH2423_11.A.09 లు ఫిక్స్ చేస్తాయి.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి ఈ నాలుగు నగరాల్లో మాత్రమే జియో తన 5G సేవలను పరీక్షిస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ లో మరిన్ని నగరాలను కవర్ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తించాలి. ఎంపిక చేసిన వినియోగదారులతో మాత్రమే కనెక్టివిటీ ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తోంది. వినియోగదారులందరూ ఇంకా జియో 5G సేవలను పొందడం లేదు. లభ్యతను తనిఖీ చేయడానికి, MyJio ఫోన్ యాప్‌ని సెర్చ్ చేస్తూ ఉండండి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.