Categories: Devotional

Devotional Facts:   పూజ చేసే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి?

Devotional Facts: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా మన ఇష్ట దైవాలను కొలుస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం వల్ల మన ఇంట్లో మనశ్శాంతి ఎంతో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే చాలామంది తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వ్రతాలు చేసే సమయంలోను లేదంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించే సమయంలోను వారికి ఆచారాలు తెలియకపోవటం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

ఈ విధంగా పూజ చేసే సమయంలోను మనం తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా స్వామివారికి ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజ చేస్తుంటారు అయితే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసి మంచి ఉతికిన దుస్తులను ధరించడం ముఖ్యం అలాగే స్వామి వారికి నైవేద్యం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా పూజ మందిరంతో పాటు ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాతే నైవేద్యం చేయాలి.

నైవేద్యం చేయడానికి ముందు వంటగదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలాగే చేసిన నైవేద్యం ఎప్పుడూ కూడా ఇనుప పాత్రలలోనూ ప్లాస్టిక్ గిన్నెలలో దేవుడికి పెట్టకూడదు దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత దానిని ప్రసాదంగా అందరికీ పంచాలి. అలాగే దేవుడి గదిలో ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి. ప్రసాదం సమర్పించేటప్పుడు మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. దీని వల్ల అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.