Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల జీవరాసులను కూడా దైవ సమానంగా భావిస్తూ ఉంటాము. అందుకే ఎన్నో జీవరాసులకు అన్నం పెట్టడం చేస్తుంటామో అయితే ఈ విధంగా చాలామంది కాకులకు కూడా అన్నం పెడుతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాము. ఇలా కాకులకు ఎందుకు అన్నం పెడతారు, ఇలా అన్నం పెట్టడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది చాలామందికి తెలియదు.
కొన్ని ప్రాంతాలలో తాము తినడానికి కంటే ముందుగా ఒక ముద్ద కాకులకు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ ఆచారం ఉంది. ఇలా కాకులకు అన్నం పెట్టడం వల్ల మన పెద్దలను స్మరించుకున్నట్లుగా భావిస్తారు. ఇలా కాకులకు అన్నం పెట్టడం వల్ల పితృదేవతలకు మనశ్శాంతి కలుగుతుందని పితృదేవతల ఆశీర్వాదాలు మన పైనే ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఇక శనీశ్వరుడి వాహనం కాకి అందుకే కాకి అన్నం పెట్టడం వల్ల శని ప్రభావ దోషమున్న తొలగిపోతుందని చాలామంది భావిస్తారు. ఆలయానికి వెళ్లి నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరుడికి నల్లటి నువ్వులతో పూజ చేసిన అనంతరం ఆ నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టడం వల్ల పితృ దోషాలతో పాటు శని ప్రభావ దోషాలు తొలగిపోతాయి. అలాగే కర్మఫలం దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తారు. మన పూర్వీకులకు పిండ ప్రదానం చేసినప్పుడు ఆ పిండం కాపులకు పెడతారు అది కాకులు తినటం వల్ల పితృదేవతలు మన పట్ల సంతోషంగా ఉన్నారని ఏ విధమైనటువంటి దోషాలు ఉండవనే అర్థం ఆంటూ పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.