Devotional Tips: హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్ళలో ఆంజనేయస్వామి కూడా ఒకరు. ఇలా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉంటాయని భావిస్తారు. అదేవిధంగా కోరిన కోరికలు కూడా తీరుతాయని చాలామంది ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆంజనేయస్వామికి చాలామంది తమలపాకుల హారం సమర్పించి పూజిస్తూ ఉంటారు. ఇలా ఆంజనేయ స్వామికి తమలపాకుల హారం ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు సీతాదేవి కట్టిన చిలకలను తింటూ ఉంటారట అయితే ఈ చిలకలు తిన్న సమయంలో శ్రీరామచంద్రుడి నోరు మొత్తం ఎర్రగా పండింది అది చూసినటువంటి హనుమాన్ ఎందుకు రామా మీ నోరు ఇలా ఉందని అడిగారట దాంతో తాను తమలపాకు తిన్నానని దానిని తినడం వల్ల నోరు ఎర్రగా ఉంటుంది అంతేకాకుండా మనసుకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంతో వెంటనే ఆంజనేయుడు వెళ్లి తన శరీరం మొత్తం తమలపాకు హారం వేసుకొని ఎంతో సంతోషంతో చిందులు వేశారట.
ఈ విధంగా హనుమంతుడు తమలపాకుల హారం ధరించి సంతోషంగా ఉండడంతో అప్పటినుంచి ఆయనకు ఎవరైతే తమలపాకులు సమర్పిస్తారో వారు కూడా అంతే ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉంటారని పండితులు చెబుతారు.ఇలా ఆంజనేయ స్వామికి తమలపాకుల హారం ఇవ్వటం వల్ల ఇంట్లో పిల్లల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అలాగే ఇంట్లో ప్రశాంతత కూడా ఉంటుంది.ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తరచూ నష్టాలను కనుక ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆంజనేయ స్వామికి తమలపాకుల హారం అందించి దక్షిణ తాంబూలంగా అరటిపండ్లను ఇవ్వటం వల్ల ఈ నష్టాల నుంచి బయట పడతారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.