Categories: EntertainmentLatest

Shriya Saran : 40 ఏళ్లు దాటినా వేడిపుట్టిస్తున్న శ్రియా..ఆ థైస్ చూస్తే ఎవరైనా మెల్ట్ అవ్వాల్సిందే..

Shriya Saran : అందరికీ ఏజ్‌తో పాటు అందం తరుగుతూ ఉంటుంది . కానీ శ్రియకు మాత్రం రివర్స్‌లో ఏజ్‌తో పాటు గ్లామర్ కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరుగుతోంది. 40 ఏళ్ల వయసు దాటినా ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఈ భామలో హాట్ నెస్ తగ్గలేదు. ఇప్పటికీ అందాలు అరబస్తూ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

shriya-saran-gorgeous-looks-in-amazing-long-cut-out-dress

శ్రియా భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది బ్యూటీ.. శ్రియా దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది.

shriya-saran-gorgeous-looks-in-amazing-long-cut-out-dress

నటి శ్రియా తన సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. తాజాగా రిస్క్ అవుట్ ఫిట్ ధరించి ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శించింది శ్రియా. డీప్ నెక్ లైన్ థైస్ దగ్గర డీప్ కట్స్ కలిగిన ఈ అవుట్ ఫిట్ ధరించడంతో నెటిజన్స్ అంతా ఒక్కసారిగా ఆవకాయ్యారు. శ్రీయను నెట్టింట్లో తెగ పొగిడేస్తున్నారు.

shriya-saran-gorgeous-looks-in-amazing-long-cut-out-dress

మనీష్ మల్హోత్రా డిజైనర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. మిర్రర్స్, థ్రెడ్ వర్క్ తో వచ్చిన డార్క్ బ్లూ కలర్ లాంగ్ గౌన్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. ఆమె ఫ్యాషన్ ఎంపిక చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

shriya-saran-gorgeous-looks-in-amazing-long-cut-out-dress

శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాన్స్ ను పలకరిస్తూ ఖుషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా వేసుకున్న డ్రస్ లోనూ కుర్ర హీరోయిన్ లకు పోటీ వస్తోంది.

shriya-saran-gorgeous-looks-in-amazing-long-cut-out-dress
Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.