Categories: HealthNews

Custard Apples: సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు….తెలుసా?

Custard Apples:వర్షాకాలం మొదలవడంతో మనకు మార్కెట్లో విరివిగా సీతాఫలాలు లభిస్తాయి. ఇలా వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ సీతాఫలాలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే చాలామంది ఇందులో ఉన్నటువంటి విత్తనాలను తీసి తినడానికి బద్ధకం అయ్యి ఈ పండ్లను తినడానికి ఇష్టపడరు. అయితే ఈ పండ్లను కనుక దూరం పెట్టారు అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం దూరం చేసుకున్నట్లే. మరి సీతాఫలంలో దాగి ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

 

సీతాఫలంలో కాల్షియమ్,విటమిన్ సి, పీచు పదార్ధం, కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి ఈ సీతాఫలాన్ని ఎప్పుడు కూడా మనం పరగడుపున తినకూడదు.ఈ ఫలం ఎప్పుడూ కూడా భోజనం చేసిన తర్వాత తినడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ మనం సొంతం చేసుకోవచ్చు.సీతాఫలం తిన్న తర్వాత మంచినీళ్లను అధికంగా తాగటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

Custard Apples

ఇందులో పీచు పదార్థాలు కూడా ఉండటం వల్ల ఈ పండును ప్రతిరోజు ఒకటి తినడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీతక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుచుకోవచ్చు. పొటాషియం అధికంగా ఉండడంతో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇక విటమిన్ ఏ కారణంగా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.గుండె జబ్బులు ఉన్నవారు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.దీన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.సీతాఫలం మాత్రమే కాకుండా దీని ఆకులు ఫలం లోని విత్తనాలు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.