Thu. Nov 13th, 2025

    Chandra Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు కన్ను మూశారు. చంద్రమోహన్ వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులూ చంద్రమోహన్ కు సంతాపం తెలిపారు.

    chandra-mohan-Tollywood senior actor Chandramohan is no more.
    chandra-mohan-Tollywood senior actor Chandramohan is no more.

     

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.