Mrunal Thakur: తారక్ కోసం మృణాల్ ని దించుతున్నారా?
Mrunal Thakur: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీబడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్…
