Sreeleela : దూకుడు కాస్త తగ్గకపోతే కెరీర్ ఢమాల్..
Sreeleela : కుర్రభామ శ్రీలీల మాంచి దూకుడు మీద ఉంది. ఎడాపెడా వరుసబెట్టి సినిమాలకి సైన్ చేస్తోంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. దీంతో ఇప్పుడు శ్రీలీల కమర్షియల్ హీరోయిన్‌గా…
