Lavanya tripathi : కోడలి ఎంట్రీతో మెగా ఇంట్లో గుడ్ న్యూస్..మళ్లీ ఒక్కటి కాబోతున్న ఆ జంట!
Lavanya tripathi : సినీ సెలబ్రిటీలకు డివోర్స్ కామన్ అయిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య రాజేష్, అమలా పాల్ ఇలా ఇండస్ట్రీ లో చాలా మంది…
