Mon. Jul 14th, 2025

    Virat-Anushka : క్రికెట్ అంటే అందరికీ పిచ్చి. మన ఫేవరెట్ స్టార్స్ మైదానంలో చేసే రచ్చను చూసి మామూలుగా ఎంజాయ్ చేయరు క్రికెట్ అభిమానులు. సిక్స్ లు ఫోర్లు కొడుతుంటే అబ్బబ్బా, ఆ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇక అదే వరల్డ్ కప్ అయితే ఆ మజానే వేరు. మన ఇండియన్ టీమ్ ప్రత్యర్థి టీంతో తలపడే దృశ్యాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఇక భారత క్రికెట్ ప్లేయర్లలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్ కు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. విరాట్ ఫీల్డ్ లో తన బ్యాటితో చేసే విన్యాసాలు ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా విరాట్ కొహ్లీ 50 సెంచ‌రీలు పూర్తిచేసి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ విక్టరీని భారతీయులు ఒరేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక విరాట్ వైఫ్ అనుష్క శర్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యిపోయింది స్టేడియంలోనే భర్త పై ముద్దుల వర్షం కురిపించింది.

    virat-anushka-do-you-know-the-actual-count-of-kohlis-wifes-flying-kisses
    virat-anushka-do-you-know-the-actual-count-of-kohlis-wifes-flying-kisses

    విరాట్ సచిన్ రికార్డులు బద్దలు కొట్టడంతో భ‌ర్త వైపు చూస్తూ అనుష్క క్రికెట్ మైదానంలోనే ముద్దుల మీద ముద్దులిచ్చేసింది. ఆస‌మ‌యంలో స్పోర్స్ట్ కెమెరా విరాట్ కోహ్లీ ఎమోష‌న్ కు బదులుగా ..అనుష్క మీద ఎక్కువ‌గా ఫోక‌స్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైర‌ల్ అయింది. భ‌ర్త సక్సెస్ ను కోరుకునే భార్య ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అది. నిజంగా ఇలాంటి విజయాన్ని చూసిన అనుష్క చాలా లక్కీ. మరి ఈ వీడియోలో అనుష్క ఐదు సార్లు ముద్దు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది.

    virat-anushka-do-you-know-the-actual-count-of-kohlis-wifes-flying-kisses
    virat-anushka-do-you-know-the-actual-count-of-kohlis-wifes-flying-kisses

    కానీ నిజంగా అనుష్క ఎన్ని ముద్దులు పెట్టిందో తెలిస్తే అవాక్కుఅవ్వాల్సిందే విరాట్ 50 సెంచ‌రీలలు కొడితే అందుకు సమానంగానే ముద్దులు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అవును విరాట్ రికార్డు బ్రేక్ చేసిన రోజు అనుష్క రెండు..మూడు సార్లు ముద్దులిచ్చి వ‌దిలేయ‌లేదు. త‌న చేతులతో పెదాల్ని ముద్దాడి..వాటిని విరాట్ వైపు వ‌దిలింది. దానిలెక్క 50వరకు ఉంటుంది.

    virat-anushka-do-you-know-the-actual-count-of-kohlis-wifes-flying-kisses
    virat-anushka-do-you-know-the-actual-count-of-kohlis-wifes-flying-kisses

    విరాట్ పక్కనే ఉంటే లెక్కలేనన్ని ముద్దులు ఇచ్చేది అనుష్క. కానీ స్టేడియం కావడంతో ఇలా కానిచ్చేసింది. సెంచ‌రీలకి ఓ ముద్దు చొప్పున ఇలా గాలిలో ఒదిలింది. ఆ కాసేప‌టికి విరాట్ కూడా తన ముద్దుల భార్యకు గాల్లో ముద్దులను తిరిగిచ్చాడు. ఈ సీన్ చూసిన వారంతా కూడా ఫుల్ ఖుషి అయ్యారు. నిజానికి క్రికెట్స్ లో ఈ కపుల్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. అనుష్క విరాట్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి కోహ్లీ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. అనుష్కకూడా తన కెరీర్ లో ముందుకు వెళ్తుంది. ఆ ర‌కంగా విరాట్ చాలా ల‌క్కీ అనాలి. 50 సెంచ‌రీలు కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ హిస్టరీని క్రియేట్ చేశాడు విరాట్. ఇప్ప‌ట్లో ఈ రికార్డు ను బ్రేక్ చేయడం అనేది అసాధ్యమని చెప్పాలి.