Guppedantha manasu serial: మీటింగ్‌లో తన స్పీచ్‌తో అదరగొట్టిన వసుధార.. దేవయానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చక్రపాణి!
Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో వసుని టార్గెట్ చేస్తాడు రిషి. సడెన్‌గా మీటింగ్ అరెంజ్ చేసి వసుని మాట్లాడమంటాడు. మరి వసు ఎలా మెనేజ్ చేసిందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం.. వసు నిల్చుని మాట్లాడడం ప్రారంభిస్తుండగా కూర్చోని మాట్లాడొచ్చని…
