Krithi Shetty : ఊపు తగ్గిందనుకుంటున్నారా..సైలెంట్‌గా పనికానిచ్చేస్తున్న కృతిశెట్టి..
Krithi Shetty : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మేకర్స్‌లో హాట్ టాపిక్ అయిన కుర్రభామ కృతిశెట్టి..కొన్నాళ్ళు వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ అంతటా తనే కనిపించింది. హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ఉప్పెనతోనే…
