TS Politics: కర్ణాటక ఫలితాలు తెలంగాణలో బీఆర్ఎస్ సంబరాలు
TS Politics: కర్ణాటకలో తాజాగా జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏకంగా 136 స్థానాలలో గెలిచి ఫుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా క్లీన్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు…
