Chiranjeevi : మెగాస్టార్ తీసుకునే రెమ్యునరేషన్ అంత తక్కువా..?
Chiranjeevi : టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగిన చిరంజీవి నిర్మాతల వద్ద ఏనాడు నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలి అని అడింగింది లేదని…
