Ariyana : అరియానా గ్లోరీ తెలుగువారందరికీ ఈ పేరు సుపరిచితే. యాంకర్ గా చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసే అరియానా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో సెలబ్రిటీగా మారింది. తెలుగు బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత అరియనా సినిమాల్లో నటిస్తుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు. సోషల్ మీడియాలో అరియానా బిజీ అయ్యింది.
తన హాట్ అందాలతో హీట్ పుట్టించే ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ చిన్నది. అరియానా నెట్టింట్లో పోస్ట్ చేసిన ప్రతి ఫోటో ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది అరియానా. తన గ్లామర్ డోస్ ను రెట్టింపు చేసింది. అందాల ఆరబోతకు హద్దులు చేరిపేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అరియనా తన సరికొత్త లుక్స్ తో చెమటలు పుట్టిస్తుంది. హాట్ యాంగిల్స్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్ గా బొద్దుగా మారిన ఈ చిన్నది గ్లామరస్ షోకు హద్దులు లేవని రుజువు చేసింది. తన క్రేజ్ ను పెంచుకునేందుకే పాప ఈ మధ్య స్కిన్ షో చేస్తోందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే లేటెస్ట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయింది అరియానా. పొట్టి డ్రెస్సులో థైస్ అందాలు, నడుము సోయగాలు చూపిస్తూ హీరోయిన్ కు ఏమాత్రం తగ్గువకాదని నిరూపిస్తోంది.
ఈ మధ్య అరియానా డ్రెస్సింగ్ అంతా కూడా ఓవర్ డోస్ గా ఉంటోంది. హీరోయిన్లతో పాటుగా గ్లామర్ రేసులో నేను కూడా ఉన్నా అంటూ రెచ్చిపోతోంది. తన లేలేత ప్రాయాలను ఆన్ లైన్ లో పెట్టేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నామధ్య బికినీ వేసుకుని మైండ్ బ్లాక్ చేసింది. ఇక ఇప్పుడేమో బ్లాక్ మినీ స్కట్ తో కుర్రాళ్లకు కునుకు దూరం చేస్తోంది. టూ పీస్ డ్రెస్సలో సునామీ సృష్టిస్తుంది అరియానా. రీసెంట్ గా సినీ ఎంట్రీ కూడా ఇచ్చేసింది అరియనా. అల్లరి నరేష్ నటించి ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరోయిన్ ఫరియాకు ఫ్రెండ్ గా నటించి వెండితెరపై తళుక్కుమంది.