Alia Bhatt: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అలియా భట్. ఈ బ్యూటీ గత ఏడాది ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు బ్రహ్మాస్త్ర, గంగుబాయి ఖతియవాడి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను అలియా భట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఈ బ్యూటీ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే గత ఏడాది ఈమె ఓ బిడ్డకి తల్లి అయిన సంగతి అందరికీ తెలిసిందే.
రణబీర్ కపూర్ తో వివాహం తర్వాత సినిమాలో చేస్తూనే వైవాహిక బంధం లో హ్యాపీగా ఉన్నారు. ఇక బిడ్డకు తల్లి అయిన తర్వాత కొద్ది రోజులు ఫోటోషూట్ లకి గ్యాప్ ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ లో ఈ బ్యూటీ కి మిలియన్స్ లలో ఫాలోవర్స్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆమె పెట్టే ఫోటోలకి కూడా లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి గ్లామర్ షో తో ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో చీరకట్టులో ఎద అందాలు చూపిస్తూ హాట్ హాట్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. బాలీవుడ్ భామలు అందాల ప్రదర్శనలో అందరికంటే ముందు వరుసలో ఉంటారు. అక్కడ సెలబ్రిటీ ఫ్యామలీస్ నుంచి వచ్చిన హీరోయిన్స్ అయిన సరే సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ డోస్ పెంచి దర్శకుడికి కావాల్సిన విధంగా చేయాల్సిందే.
ఇక అలియా భట్ కూడా ఓ వైపు గ్లామర్ క్వీన్ గా, మరో వైపు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తీసుకొచ్చే పాత్రలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది కూడా ఆమె కొత్త సినిమాలు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా చీరకట్టులో రతీదేవిలో ఈమె అందంతో మెరిసిపోతూ ఉండటం ఆసక్తికరంగా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.