Holi: నేడే హాలికా దహన్.. ఇంట్లో ఈ పని చేస్తే చాలు అంతా శుభమే?
Holi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ హోలీ పండుగ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు రంగులు చల్లుకుంటూ ఎంతో వేడుకగా…
