Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎలాంటి శుభకార్యం తలపెట్టిన లేదంటే ఏదైనా పనులు చేస్తున్న తప్పనిసరిగా వాస్తు నియమాలను పరిగణలోకి తీసుకొని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అదే విధంగా ఏ కార్యం చేసిన సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే మనిషి పుట్టినప్పటినుంచి మరణించే వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలన్నీ కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు..
ఇకపోతే మహిళ గర్భం దాల్చిన సమయంలో కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కూడా కొన్ని ఆచార వ్యవహారాలను పాటించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు అసలు చేయకూడదట. మరి ఎలాంటి పనులను భర్త చేయకూడదు అనే విషయానికి వస్తే… సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలకు కొన్ని కోరికలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా తినాలనిపించడం ఎక్కడికైనా వెళ్లాలనే కోరికలు కలుగుతాయి.
ఈ క్రమంలోనే భార్య గర్భంతో ఉన్నపుడు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికను భర్త నెరవేర్చాలి అప్పుడే దీర్ఘాయుతో ఉన్న కొడుకు జన్మిస్తారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా చెట్లను నరకడం లేదంటే సముద్ర స్నానాలు చేయడం వంటివి చేయకూడదు. ఇక భార్యకు ఆరవ నెల వచ్చిన తర్వాత భర్త క్షవరము చేయించుకోకూడదు. అలాగే ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్లడం పాడే మోయడం వంటి పనులను భర్త చేయకూడదు. ఇక భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహప్రవేశాలకు వెళ్లడం వాస్తు కర్మ చేయడం లాంటివి చేయకూడదని పండితులు పెద్దవారు చెబుతుంటారు ఖచ్చితంగా భర్త ఈ పనులకు దూరంగా ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచి కలుగుతుందని భావిస్తారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.