Money Tips: సాధారణంగా మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటాము అందుకే ప్రతిరోజు కష్టపడుతూ పనిచేయడమే కాకుండా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందాలని మనం సంపాదించినటువంటి డబ్బు వృధా ఖర్చులు కాకుండా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి అంటే కూడా మనం కొన్ని మంచి పనులను చేస్తూ ఉండాలని మంచి పనులు చేసినప్పుడే అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని చెబుతూ ఉంటారు.
ఇక ఒక ఇంటి ఆర్థిక ఇబ్బందులు ఆ స్త్రీ వ్యక్తిత్వం పైనే ఆధారపడి ఉంటాయి . ఇంటికి స్త్రీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని భావిస్తూ ఉంటారు. అందుకే ఇంట్లోని వారు స్త్రీ పట్ల ఏ విధమైనటువంటి దుర్భాషలు చేయకూడదని వారిని గౌరవించాలని అలా గౌరవించినప్పుడే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని చెబుతుంటారు. అయితే లక్ష్మి స్వరూపంగా భావించే స్త్రీ పొరపాటున కూడా కొన్ని వస్తువులను స్నానం చేయకుండా తాగకూడదని పండితులు చెబుతుంటారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని తద్వారా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
స్త్రీ స్నానం చేయకుండా కొన్ని వస్తువులను పొరపాటున కూడా తాకకూడదు అలాంటి వాటిలో డబ్బు ఒకటి. ఉదయమే కొన్ని పనులలో ఉండి స్నానం చేయడానికి కుదరదు కనుక అలాంటివారు డబ్బును పొరపాటున కూడా ముట్టుకోకూడదు అదేవిధంగా లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి మొక్కను కూడా స్నానం చేయకుండా తాకకూడదు. స్నానం చేసిన తర్వాతే తులసి మొక్కను తాకాలి అలాగే మహిళ వంట చేయడానికి ముందు స్నానం చేసి తప్పనిసరిగా కిచెన్ లోకి వెళ్లి తన పనులను మొదలు పెట్టుకోవాలని స్నానం చేయకుండ వంట చేయడం కూడా మంచిది కాదు అంటూ పండితులు చెబుతున్నారు. ఇలా స్నానం చేయకుండా వీటిని తాకటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.