Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ చేసే సమయంలో ఎన్నో ఆచార నియమాలను పాటిస్తూ ఉంటాము. ఇలా పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ప్రతిరోజు పూజ చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలను మొదలు పెడతాము. ఇలా పూజ గది మొత్తం శుభ్రం చేసుకుని వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము.
ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఒక పండు ఫలము లేకపోతే ఇంట్లో ఉన్న చక్కెర మరి కొంతమంది పాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా మనకు తోచినది మనం నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటాము అలాగే చాలామంది దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిని పెట్టాలని చెబుతూ ఉంటారు అసలు ఇలా పూజ గదిలో గ్లాస్ నీటిని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు.రోజు పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు, స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఇలా గ్లాసులో నీటిని పెట్టడం ఐశ్వర్యాన్ని చూచిందని పండితులు చెబుతున్నారు. అయితే దేవుడి గదిలో రాగి గ్లాసులో నీటిని పెట్టడం ఎంతో మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇంట్లో ఎంతో ప్రశాంత కరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.