Vishnu Priya : ఒకప్పుడు బుల్లితెర నటులు లేదా యాంకర్లు అంటే ఎవరుగా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు వారికి ఉన్నంత క్రేజ్ మరెవరికి లేదని చెప్పాలి. స్టార్ హీరోయిన్లు కూడా వీరికున్న పాపులారిటీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కెరీర్ పరంగా పెద్దగా హిట్ సాధించకపోయిన భామలు సైతం సోషల్ మీడియా పుణ్యమా సెలబ్రిటీలగా మారుతున్నారు. ఓ టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన విష్ణు ప్రియ అనతి కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తన పొడవు ముక్కుపై సెటర్లు వేయించుకుని కూడా ఈ భామ ఓరకంగా పేరు సంపాదించుకుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోస్ లో తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఈ భామ ఇరగదీసింది. అప్పుడప్పుడు స్కిట్ లలో కనిపిస్తూ ఆలరించిన ఈ భామకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి చేస్తున్న ఒక్క షో కూడా చేయి జారిపోయింది దీంతో అమ్మడు ప్రస్తుతం కవర్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపిస్తోంది తన ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో వరుసగా తన హాట్ ఫోటో షూట్లను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తోంది ఈ చిన్నది. ఎక్స్పోజింగ్ కూడా ఓ రేంజ్ లో పెంచేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో పెద్ద దుబారాన్ని రేపుతోంది. సీనియర్ యాక్టర్ అయినా జేడీ చక్రవర్తి ప్రేమలో పడ్డానంటూ ఈ భామ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రీసెట్ గా సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న బ్యూటీ సెలబ్రెటీ క్రష్ ఎవరంటే జెడి చక్రవర్తి అంటూ చెప్పుకొచ్చి అందరిని షాక్ కు గురిచేసింది.
షో లో యాంకర్ అడిగిన ప్రశ్నకు విష్ణు ప్రియా క్రేజీ సమాధానం ఇచ్చి తన ఫ్యాన్స్ ను గందరగోళంలోకి నెట్టేసింది. ఈమధ్యనే నేను ప్రేమలో పడ్డానని ఆయన వయస్సు నాకు సరిపోకపోవచ్చని అనుకుంటారని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది .ఆయనే జేడీ చక్రవర్తి అని నిర్మొహమాటంగా చెప్పేసింది. అత్తయ్యఒకవేళ కనుక ఒప్పుకుంటే కోడలిగా ఆ ఇంటికి వెళ్లడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానని విష్ణు ప్రియ చెప్పింది. విష్ణు ప్రియా కామెంట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఒక వెబ్ సిరీస్ కొరకు విష్ణు ప్రియ 40 రోజుల పాటు మంగళూరుకు వెళ్ళింది. జేడీ చక్రవర్తితో షూటింగ్ లో పాల్గొన్న బ్యూటీ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడిపోయిందట అతనితో కలిసి పని చేయడం చాలా బాగుందని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. షూటింగ్లో పాల్గొన్న మొదటి రోజే ఆయనకు పడిపోయానంది.తాను జేడీ చక్రవర్తితో ప్రేమలో పడటానికి చాలా విషయాలు ఉన్నాయని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.
జేడీ చక్రవర్తి పై ఉన్న ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని విష్ణు ప్రియా అంటోంది. నేనైతే నా అభిప్రాయాన్ని ఆయనకు చెప్పానని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.అయితే జేడీ చక్రవర్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఆమె వెల్లడించింది. మరి విష్ణు ప్రియ ప్రపోజల్ ను జేడి చక్రవర్తి ఎలా రిసీవ్ చేసుకుంటారు దానికి ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.