Vastu Tips: మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇక మనం మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. డబ్బు మన వద్ద ఉంటేనే సంతోషమైన బంధువులైన మన వద్దకు వస్తారు.అయితే చాలామంది కష్టపడుతూ పని చేస్తున్నప్పటికీ డబ్బు మాత్రం నిలవదు ఇలా కష్టపడిన డబ్బులు మన దగ్గర నిలబడాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను కూడా పాటించాలి.
ఈ విధంగా ఎంతో విలువైనటువంటి డబ్బు బంగార వస్తువులను నిలువ చేసేటటువంటి బీరువా విషయంలో కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. మనం బీరువా విషయంలో ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి.బీరువాకు అద్దం కనుక ఉంటే మనం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వాస్తు ప్రకారం అద్దం లేనటువంటి బీరువాలను మాత్రమే తెచ్చుకోవాలి. బీరువాలో డబ్బు నగలను దాచి బయట అద్దం ముందు నిలబడి మనం అందంగా తయారవడం వల్ల లక్ష్మీదేవికి కోపం తెప్పించిన వారవుతాము దాంతో అమ్మవారు మన ఇంటిని వదిలి వెళ్ళిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
ఇక చాలామంది బీరువా దగ్గర శుభ్రం చేసే సమయంలో చీపురుతో దుమ్ముదూలిని శుభ్రం చేస్తూ ఉంటారు.
ఇలా చేయడం మంచిది కాదు.బీరువా చుట్టూ ఎప్పుడూ కూడా తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి అలాగే బీరువాలో ఎప్పుడూ కూడా పాడైపోయిన చిరిగిపోయిన వస్తువులను పెట్టకూడదు. ఇక బీరువాలో డబ్బు దాచే చోట ఆరు పసుపు కొమ్మలు ఆరు పసుపు గవ్వలను, పచ్చ కర్పూరని ఒక పసుపు పచ్చని వస్త్రంలో చుట్టి పెట్టడం వల్ల ధనాకర్షణకు గురవుతాము తద్వారా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.