Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటాం. ఇలా వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల వస్తువులను మనం ఇంట్లో అలంకరించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. అయితే ముఖ్యంగా మన ఇంట్లో కొన్ని రకాల ఫోటోలను మనం పెట్టుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ జంతువుల ఫోటోలు కనుక ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం మన వెంటే ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో ఉండాల్సిన ఆ ఫోటోలు ఏంటి అనే విషయానికి వస్తే..
మన ఇంట్లో అదృష్టం కలిసి రావాలన్న సిరిసంపదలు పెరగాలన్న ఈ జంతువుల ఫోటోలు ఉండటం ఎంతో ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉండాల్సిన జంతువులలో ఏనుగుల జంట ఉండటం ఎంతో మంచిది ఏనుగుల ఫోటోలు ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని సిరిసంపదలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు తాబేలు విగ్రహం లేదా ఫోటో ఉండటం మంచిది తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణుదేవుడు కొలువైన చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు.
ఇక పడుకో గదిలో జంట హంసల ఫోటోలు ఉండటం మంచిది. ఇలా ఉండటం వల్ల ఈ ప్రభావం భార్య భర్తల అన్యోన్యతపై ఉంటుంది అందుకే జంటగా ఉన్నటువంటి హంస ఫోటోలు బెడ్ రూమ్ లో పెట్టుకోవడం ఎంతో మంచిది. వీటితోపాటు ఒంటె ఫోటో కూడా ఉండటం మంచిది ఒంటెను పోరాటానికి ప్రత్యేకగా భావిస్తారు. ఇక చేపల ఫోటోలు కూడా ఇంట్లో ఉండటం ఎంతో మంచిది చేపల ఫోటోలు లేదా ఇంట్లో ఆక్వేరియం పెట్టుకోవడం వల్ల కూడా మన ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా అన్ని శుభాలే కలుగుతాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.