Vastu Tips: ప్రస్తుత కాలంలో వాస్తు పరిహారాలను పాటించే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఒక ఇల్లు కట్టాలి అంటే ఇంటి స్థలం కొనుగోలు చేసే దగ్గర నుంచి మొదలుకొని ఆ ఇల్లు కట్టి అందులో వస్తువులను అలంకరించే వరకు కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇలా ఇంట్లో ఏ ఒక్కటి వాస్తు ప్రకారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తుంటారు.
ఇలా వాస్త నియమాలను పాటించే సమయంలో మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు వాస్తు దోషాలు ఏర్పడటం లేదంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపించి ఇంట్లో వారి మధ్య సఖ్యత లేకపోవడం తరచూ ఏదో ఒక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పరిష్కరించడానికి సరైన మార్గం ఉప్పు అని చెప్పాలి. ఉప్పు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం పారద్రోలుతుంది.
ఎప్పుడైతే మన ఇంట్లో అనుకున్న పనులు సక్రమంగా జరగలేదు అలాగే ఇంట్లో వారి మధ్య సఖ్యత లేనప్పుడు మన ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని అర్థం ఇలాంటి సమయంలో ఉప్పుతో ఈ చిన్న పరిహారం పాటిస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మన ఇంట్లో ఈశాన్యం లేదా ఉత్తరం దిశలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు అందులో ఒక బౌల్లో ఉప్పు పెడితే అది ఇంట్లో వాస్తును బ్యాలెన్స్ చేస్తుంది. వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు ఉప్పుతో ఆరోగ్యం మీరు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు కూడా తొలగిపోతాయని చెబుతుంటారు. ఇలా వాష్ రూమ్ లో ఉప్పును పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.