Urvashi Rautela : బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ,అత్యధిక పారితోషికం పొందే ఆసియా నటి ఊర్వశి రౌతేలా అద్భుతమైన లుక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తన నటనా నైపుణ్యాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ అద్భుతమైన హాట్ లుక్స్ తో ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటోంది.
ఫిబ్రవరి 25న పుట్టిన రోజు జరుపుకోబోతున్న ఈ నటి ముందు రోజే బంపర్ పిక్ తో అభిమాలకు ట్రీట్ ఇస్తోంది. గోల్డెన్ కలర్ డ్రెస్ వేసుకుని బ్యాక్ పోజులో డౌన్ యాంగిల్ లో దిగిన సోలో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్వశి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి రూపంలో అయినా మెప్పించగలదు, మైమరపించగలదు ఈ బ్యూటీ. బ్యాక్ పోజులో దిగిన ఈ పిక్ కూడా సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. గొల్డెన్ కలర్ మెరుపుల పొట్టి గౌనులో అదరగొట్టింది ఊర్వశి. ఈ లుక్ లో నిజంగానే స్వర్గం నుంచి దిగివచ్చిన ఊర్వశిలాగే మైమరపిస్తోంది ఈ చిన్నది. చూడటానికి ఈ డ్రెస్ పొట్టిగానే ఉన్నా దీని ధర 2.50 లక్షలు పెనేనట. పొడవాటి చేతులతో, మెరిసే, బంగారు రంగులో ఉన్న ఈ మినీ డ్రెస్ తో కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ వయ్యారి. డీప్ నెక్‌లైన్ , సైడ్స్ లో థైస్ దగ్గర లేస్-అప్ నమూనాలు కలిగిన ఈ డిజైనర్ డ్రెస్ లో బంగారు కోడిపెట్టలా అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా గోల్డెన్ హీల్స్‌ను జత చేసింది. తన అందాల ప్రదర్శనతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.
ఈ బ్యూటీ ఈ మధ్యనే మరో అద్భుతమైన ఫోటో షూట్ తో ఫ్యాన్స్ మనసు దోచేసింది. బార్బీ లుక్ లో హాట్ ఫోటో షూట్ చేసి అందరిని అలరించింది. ఈ ఫోటోల్లో అచ్చం బార్బీ బొమ్మకు జిరాక్స్ లా చేసిన తన మేకోవర్ అందరిని ఇంప్రెస్ చేసింది. ఫుల్ స్లీవ్స్ , టైట్ ఫిట్టింగ్ , క్లోస్డ్ నెక్‌లైన్ కలిగిన వైట్ కలర్ టీ షర్ట్ వేసుకుని దానికి జోడీగా రెడ్ కలర్ మిని స్కర్ట్ ధరించింది ఊర్వశి. ఈ స్కర్ట్ కు ముందు భాగాన వచ్చిన భారీ ఫ్లవర్ స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకువచ్చింది.
ఊర్వశి రౌతేలా మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది ఈ బ్యూటీ. తరువాత సినిమా రంగంవైపు అడుగులు వేసింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి ఈ బ్యూటీ. ఆ తరువాత మిస్టర్. ఐరావతా, బాగ్ జానీ
గ్రేట్ గ్రాండ్ మస్తీ, కాబిల్ , పోరోభాషిణీ, హేట్ స్టోరీ-4, పాగల్ పంతీ , వర్జిన్ భానుప్రియ, దిల్ హై గ్రెయ్, బ్లాక్ రోజ్ అనే హిందీ సినిమాల్లో నటించి తన నటనతో గ్లామర్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ను రఫ్పాడించింది ఊర్వశి. ఏకంగా వాల్తేరు వీరయ్య లో బాస్ పక్కన వేర్ ఇస్ ది పార్టీ అంటూ చిందులేసి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.