PCOD: సాధారణంగా ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే సమస్యలల్లో పీరియడ్స్ సమస్య ఒకటి కొంతమందికి పీరియడ్స్ పెద్దగా సమస్య అనిపించదు కానీ చాలామంది మాత్రం ప్రస్తుత కాలంలో పీరియడ్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో మూడు స్వింగ్ అవడం తీవ్రమైనటువంటి నడుము నొప్పి కడుపునొప్పి వామిటింగ్స్ కావడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా ఈ మూడు రోజుల పాటు ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ విధంగా పీరియడ్స్ సమయంలో ఇలాంటి నొప్పి కనుక ఉంది అన్నట్టయితే వారిలో ఏదైనా సమస్య ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అలాంటివారు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మందిలో పీరియడ్స్ ఇటీవల కాలంలో క్రమంగా రావడం లేదు హార్మోన్స్ అసమతుల్యత కారణంగా క్రమ రహిత పీరియడ్స్ వస్తున్నాయి అయితే చాలామందికి పీసీఓడీ పీసీఓఎస్ వంటి కారణాలవల్ల ఈ విధమైనటువంటి సమస్య వస్తుంది. చాలామందికి పిసిఒడి లేకపోయినా కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అలాంటి వారు అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతూ ఉంటారు.
అల్సరేటివ్ కొలిటిస్ అనేది ఒక రకమైన దీర్ఘకాలిక ప్రేగు వ్యాధి. ఇది జీర్ణాశయంలో మంట, అల్సర్లకు కారణమవుతుంది. పెద్దప్రేగు, పురీషనాళం వాపు వల్ల అసాధారణ కడుపు నొప్పి, పేగు పూత, అతిసారం, మల రక్తస్రావం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఈ సమస్యతో బాధపడే వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ అనేవి సక్రమంగా రావని తెలుస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి సరైన సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.