Holi: దేశవ్యాప్తంగా అన్ని మతాలవారు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు హోలీ పండుగ ఒకటి ఈ హోలీ పండుగ రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుకుంటూ ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక హోలీ పండుగ రోజు కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండుగ రోజు కొన్ని రకాల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండుగ రోజు కొన్ని రకాల వస్తువులను ఇంటికి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండుగ రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేయకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరి హోలీ పండుగ రోజు ఏ విధమైనటువంటి వస్తువులను దానం చేయకూడదు అనే విషయానికి వస్తే…హోలికా దహనం లేదా హోలీ రోజున ఇనుము, ఉక్కు వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులను దానం చేయడమే కాకుండా ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు ఇలా ఇనుప వస్తువులను తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి.
హోలీ రోజున పాలు, పెరుగు, చక్కెర మొదలైన తెల్లటి వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు. మీరు ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శుక్ర గ్రహం బలహీనంగా మారవచ్చనని చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల మన నుంచి సుఖసంతోషాలు దూరం అవుతాయి. బట్టలు దానం చేయడం పుణ్య కార్యంగా పరిగణిస్తారు. కానీ హోలికా దహనం రోజున, హోలీ రోజున వస్త్రదానం చేయకూడదు. అదేవిధంగా డబ్బులను కూడా హోలీ పండుగ రోజు ఎవరికి దానం చేయకూడదు. ఈ వస్తువులను దానం చేయటం వల్ల మన వద్ద ఉన్నటువంటి సంపద శ్రేయస్సు సంతోషాలన్నీ కూడా మాయమవుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.