Categories: Health

Acidity: మధ్యాహ్న భోజనం తర్వాత అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. కారణం ఇదే కావచ్చు?

Acidity: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహార విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో మార్పులు చేసుకున్నారు. పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను పక్కనపెట్టి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా మన ఆహారంలో మార్పులు రావడం వల్ల చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు బాధపడుతున్నటువంటి సమస్యలలో ఎసిడిటీ సమస్య ఒకటి. చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ అసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇలా ఈ సమస్యతో బాధపడటానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చాలామంది తక్కువ సమయం ఉండటంతో పెద్దపెద్ద ముద్దలు తీసుకొని తింటారు తద్వారా తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వటానికి ఇబ్బందులు తలెత్తడంతో ఎసిడిటీ ఏర్పడుతుంది.

మధ్యాహ్న భోజనానికి ముందు మధ్యమధ్యలో నీరు తాగడం వల్ల కడుపులోని జీర్ణక్రియ ఎంజైమ్‌లకు హాని కలుగుతుందని నిపుణుల అభిప్రాయం. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు మొదలవుతాయి. మధ్యాహ్న భోజనంలో కూరగాయలను తక్కువగా తీసుకోవడం కూడా అసిడిటీ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కూడా ఎసిడిటీ పెరిగి జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.