Categories: Health

Night Sleep: రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతున్నారు. ఇలా పని సమయంలో కలిగే ఒత్తిడి కారణంగా చాలామందికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు అలాగే చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక తరచూ లేస్తూ, మెలకువతో ఉంటున్నారు. ఇలా రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణం మన జీవన విధానం అని నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రిపూట నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయానికి వస్తే..

స్లీప్ అప్నియా: చాలామంది నిద్రపోతున్న సమయంలో అధికంగా గురకపెట్టడం వంటి లక్షణాలు ఉంటాయి ఇలాంటి వారు స్లీప్ అప్నియా సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారి శరీరంలో నిద్రపోతున్న సమయంలో మనం తీసుకున్న శ్వాస సరిగా మెదడుకు అందదు తద్వారా మెదడు శరీరానికి హెచ్చరికలను పంపిస్తుంది. అందుకే నిద్ర మధ్యలో మెలకువ వస్తుంది. ఇక రాత్రిపూట చాలామంది పదేపదే యూరిన్ వెళుతూ ఉంటారు. అయితే  రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు షుగర్ ని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. అందుకే  రాత్రిపూట సరిగా నిద్ర ఉండక తరచు మెలుకువ వస్తుంది.

Reasons for frequent waking up at Night sleep know the health risks

Night Sleep: హార్మోన్లో అసమతుల్యత కారణం..

ఇక మన శరీరంలో హార్మోన్లను సక్రమంగా పనిచేసినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కానీ హార్మోన్ అసమతుల్యత ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతుంది. ఇలా హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంధి కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి చాలా యాక్టివ్ గా పని చేసిన సమయం గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలో మనకు తెలియకుండా అసౌకర్యం కలిగి మెలకువ వస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా చాలామంది ఎంతో డిప్రెషన్ అవుతూ ఉంటారు. ఇలా డిప్రెషన్ తో బాధపడే వారి శరీరంలో కోర్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనల్ని ప్రశాంతంగా నిద్రపోకుండా పదేపదే మేలుకువ రావడానికి కారణం అవుతుంది. ఇక చాలా మంది రాత్రి పడుకోవడానికి ముందు అధిక మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య  వస్తుంది. ఈ కారణంగా కూడా తరచూ నిద్రలో మెలకువ వస్తుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.