Ugadi: తెలుగు వారికి ఉగాది పండుగనే అసలు సిసలైన కొత్త ఏడాది అని చెప్పాలి ఉగాది పండుగ రోజు తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈ పండుగను కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగువారికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ పండుగ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ పండుగను జరుపుకుంటారు.
ఇక ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి దేవదేవతలను పూజించే ఈ వేడుకను జరుపుకుంటారు అయితే ఉగాది పండుగ రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పండితులు చెబుతున్నారు ఉగాది పండుగ రోజు ఎలాంటి పరిస్థితులలో కూడా పచ్చి కూరగాయలను తినకూడదని చెబుతున్నారు అలాగే మద్యం మాంసం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు పొరపాటున కూడా మద్యం మాంసం వంటివి తిన్నాము అంటే దరిద్ర దేవత ఇంట్లో తాండవం చేస్తుందని అర్థం.
ఇక ఉగాది పండుగ రోజు పొరపాటున కూడా పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదు సూది కత్తిపీట కత్తి వంటి పదునైన వస్తువులను అవసరం ఉన్నా కూడా ఆ రోజు కొనకూడదు. ఇక ఉగాది పండుగ రోజు ఎవరైతే బెల్లం లేదా పసుపును కొనుగోలు చేస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా పసుపు బెల్లం కొనుగోలు చేయటం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మనపై ఉంటుంది అందుకే ఉగాది పండుగ రోజు వీలైనంతవరకు పసుపు బెల్లం కొనుగోలు చేయటం మంచిదని పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.