Categories: Health

Skin care: ఖర్చు లేకుండా పుదీనా ఆకులతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండిలా?

Skin care: పుదీనా ఆకుల్లో ఉండే అద్భుత ఔషధ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఘాటైన సువాసన, అద్భుత ఔషధాలు కలిగిన పుదీనా ఆకులతో చర్మ అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించుకొని సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకొని వృద్ధాప్య ఛాయలను అధిగమించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

తరచూ చర్మ సమస్యలతో బాధపడేవారు పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులోకి తగినన్ని రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ముఖ చర్మం , మెడ భాగంలో సున్నితంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి మూడుసార్లు చేసుకుంటే చర్మంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు తగ్గి సహజ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

పుదీనా, నిమ్మరసం ఉపయోగిస్తే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీనికోసం పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులోకి నిమ్మ రసాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ముఖ చర్మం , మెడ భాగంలో సున్నితంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.వృద్ధాప్య ఛాయాలను తరిమికొట్టడంలో పుదీనా, పెరుగు, తేనె లో ఉండే ఔషధ గుణాలు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి.

Sravani

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.