Categories: Health

Health Tips: గురక సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా… ఈ చిట్కాతో చెక్ పెట్టండి?

Health Tips: సాధారణంగా చాలామంది నిద్రపోతున్న సమయంలో గురకపెట్టే అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఈ గురక పని ఒత్తిడి కారణంగా అలసిపోయి నిద్రపోతే గురక వస్తుంది అలాగే మరికొన్నిసార్లు శ్వాస సమస్యలు తలెత్తిన  కూడా కొందరికి గురక వస్తుంది. ఇలా గురక పెట్టడం వల్ల వారు ప్రశాంతంగా నిద్రపోయిన పక్క వారికి మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అయితే దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ఎత్తున అది ప్రమాదకరంగా వారే అవకాశాలు ఉన్నాయి.

ఇలా గురక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఎంతోమంది ఎన్నో రకాల చికిత్సలను తీసుకొని ఉన్నా కానీ ప్రయోజనం ఉండదు అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇలా గురక సమస్యతో బాధపడేవారు ఇంట్లోనే సింపుల్ చిట్కాలను కనుక ఉపయోగిస్తే ఈ గురక సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు మరి గురక సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..

ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఒక చుక్క గోరువెచ్చని నెయ్యిని రెండు ముక్కు రంద్రాలలో వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడటం ప్రశాంతకరమైన నిద్ర రావడంతో పాటు మానసిక ఆరోగ్య స్థితి కూడా పెంపొందుతుంది. చాలా మందిలో గురకకు ఒత్తిడి కారణం. అటువంటి పరిస్థితిలో ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మనశ్శాంతిని కలిగి ఉండటానికి నిద్రించేముందు ధ్యానం చేయడం అవసరం. దీనితో పాటు, రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు థైమ్ ఆయిల్ రాయండి. ఇలా చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Sravani

Recent Posts

Ananya Nagalla: “లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది..

Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…

9 hours ago

Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…

2 days ago

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

1 week ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 weeks ago

This website uses cookies.