Categories: Devotional

Shani Dosham: శని దోషం తొలగిపోవాలంటే ఈ ఒక్క పుష్పంతో పూజ చేస్తే చాలు?

Shani Dosham:  సాధారణంగా శని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోను ఏదో ఒక సమయంలో తన ప్రభావాన్ని వారిపై చూపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము మనం చేసే కర్మలకు తగ్గ ఫలితాలను శని దేవుడు అందిస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రభావానికి గురైన సమయంలో శని దేవుడి అనుగ్రహానికి గురి కావాలి అంటే ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

ఇలా శనిదేవుడి అనుగ్రహం పొందటం కోసం శనివారం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే నీలిరంగు శంకు పుష్పాలను శని దేవుడికి సమర్పించి పూజ చేయడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజు స్నానం చేసి చాలా నియమనిష్టలతో ఈ నీలిరంగు శంకు పుష్పాలను శని దేవునికి సమర్పించి పూజించడం ఎంతో మంచిది.

ఇలా నీలిరంగు శంకు పుష్పాలతో శనీశ్వరుడిని పూజించడానికి అనువైన సమయం సూర్యోదయాన్ని కంటే ముందుగాను లేదా సూర్యస్తమయం తరువాత అయినా కూడా ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల శని దేవుడు అనుగ్రహం మనపై ఉండే శని బాధలు తొలగిపోతాయి. శనివారం నాడు శని దేవుడి ముందు ఆవనూనె దీపాలు వెలిగించాలి. శని దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించటం వల్ల శని ప్రసన్నం అవుతాడు. శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.