Shani Dosham: మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనీశ్వరుడిని కూడా పెద్ద ఎత్తున భక్తులు పూజిస్తూ ఉంటారు. శనివారం రోజున శనీశ్వరుడిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవని అలాగే మనపై ఉన్నటువంటి శని ప్రభావ దోషం కూడా తొలగిపోతుందని భావిస్తుంటారు. శనీశ్వరుడును కర్మఫలధాత అని కూడా పిలుస్తారు. శనీశ్వరుడు మనం చేసే కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తారు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలోనూ శని ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది.
ఇకపోతే మనపై శని ప్రభావం ఎప్పుడు పడింది ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకోవాలి అంటే మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలే మనపై శని ప్రభావ దోషం ఉన్నట్టు చూపిస్తాయి. మరి ఎలాంటి సంఘటనలు ఎదురైతే మనపై శని ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని వస్తే…
మనం ఏదైనా కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నటువంటి సమయంలో ఆ కార్యక్రమాలు తరచూ వాయిదా పడుతూ ఉన్నాయి లేదా ఆ కార్యక్రమాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి అంటే మనపై శని ప్రభావం ఉన్నట్లే. అంతేకాదు మనిషికి మంచి విషయాలు కనిపించవు. చెడ్డ విషయాలను మాత్రమే చూడగలడు. ఇక శని ప్రభావం ఎవరిపై అయితే ఉంటుందో వారికి అప్పులు కలుగుతాయి వారు ఎవరికి సహాయం చేయరు అలాంటి వారి పట్ల శని ప్రభావం చూపిస్తారు. ఆ తరుణంలోనే విపరీతమైనటువంటి అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఇక చెడు వ్యసనాలకు గురైన వారి పట్ల కూడా శని ప్రభావం ఉందని అర్థం. ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నా వారు ఉన్నఫలంగా అనారోగ్యానికి గురయ్యారు అంటే వారిపై శని తన వక్రదృష్టిని పెట్టారనే అర్థం. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే మనపై శని దృష్టిపడిందని తెలుసుకొని అందుకు పరిహారాలను చేయడం మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.