Egg: గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది ప్రతిరోజు వారి ఆహారంలో భాగంగా గుడ్లను తినడం అలవాటుగా చేసుకున్నారు. అయితే గుడ్లు విక్రయించే వారి సంఖ్య అధికమవడంతో మార్కెట్లో చాలామంది నకిలీ గుడ్లను తయారు చేసి అమ్ముతున్నారు. ఇలాంటి నకిలీ గుడ్లను తినడం వల్ల పెద్ద ఎత్తున అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరి మనం తీసుకుంటున్నటువంటి గుడ్డు నిజమైనదా లేకపోతే రబ్బరు గుడ్డ అనే విషయం ఎలా గుర్తించాలి అనే విషయాన్ని వస్తే..
ఈ నకిలీ కోడి గుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్ తో నకిలీ గుడ్డు పెంకులు తయారు చేస్తారు.అలాగే గుడ్డులోని పచ్చ సోనా, గుడ్డులోని తెల్ల సొనను ఆల్జినేట్, అల్యూమ్, జిలాటిన్ తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు,ఫుడ్ కలరింగ్ తో తయారు చేస్తున్నారు. నకిలీ కోడి గుడ్ల పై పెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది.అలాగే నకిలీ గుడ్లు నిజమైన గుడ్ల కంటే గట్టిగా ఉంటాయి.
కోడి గుడ్లను షేక్ చేస్తే సెల్ లోపల నీరుల కదలాడుతున్నట్లు ఉంటే అది నకిలీ గుడ్డు అని నిపుణులు చెబుతున్నారు.అలాగే గుడ్డును పగల గొట్టిన వెంటనే గుడ్డులోని పచ్చ సోనా, తెల్ల సోనా కలిసిపోతే అది నకిలీ గుడ్డే అని చెబుతున్నారు. నిజమైన కోడుగుడ్డు ఎప్పుడూ కూడా నీ సువాసన వస్తుంది నకిలీ గుడ్డు అయితే అలాంటి వాసన రాదు ఇక మనం గుడ్డు పగలగొట్టగానే మనం ఏమాత్రం చేయి పెట్టకుండా గుడ్డు మొత్తం పాన్ అంతా వ్యాపించింది అంటే అది నకిలీ కోడిగుడ్డు అని అర్థం అంతే కాకుండా నకిలీ గుడ్డు పెంకు కనుక కాలిస్తే వెంటనే కరిగిపోయి ప్లాస్టిక్ వాసన వస్తుంది ఇలా ఈ విషయాలను గుర్తుంచుకొని నకిలీ కోడిగుడ్డు ఏది నిజమైన గుడ్డు ఏది అనే విషయాలను గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.