Wed. Jan 21st, 2026

    Tamannaah Bhatia : పాల మీగడల అందాల సుందరి తమన్నా భాటియా చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోషూట్ ఫిక్స్డ్ పోస్ట్ చూసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈమధ్య ఓ బాలీవుడ్ స్టార్ తో రిలేషన్ లో ఉందని రూమర్స్ ని ఎదుర్కొంటున్న బ్యూటీ అతనితోటే చాలా వరకు ఫోటోల్లో కనిపించింది. డిన్నర్ డేట్లకు కూడా హాజరవుతూ ఎంజాయ్ చేస్తోంది కానీ తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ స్వీటీ.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion

    ఇదిలా ఉంటే తాజాగా తమన్నా డెనిమ్ ప్యాంటు వేసుకుని తన నాభి అందాలను చూపిస్తూ అందరిని మైమరిచేల చేస్తుంది.సన్నని నడుముతో సెగలు రేపుతోంది. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion

    లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ఈ భామ వెస్టర్న్ వేర్ ఎంచుకుంది. డెనిమ్ జీన్స్ వేసుకుని,దానిపైన బ్లాక్ బ్రా లెట్ ఆపైన వైట్ కలర్ టాప్ వేసుకొని ట్రెండీ లుక్ లో ఇరగదీసింది. ఈ అవుట్ ఫిట్స్ ను ఆఫ్ వైట్ ఫ్యాషన్ లేబర్ నుంచి ఎంచుకుంది తమన్నా.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion

    తన ట్రెండీ లుక్ కి మరింత అందం వచ్చేందుకు ఈ భామ అద్భుతమైన జ్యువలరీ ని పిక్ చేసుకుంది మీ షో జ్యువలరీ నుంచి సేకరించిన అందమైన ఆభరణాలను అలంకరించుకుంది. మెడలో గోల్డెన్ కలర్ గొలుసులు ఆమె అందాన్ని మరింత పెంచాయి చేతివేళ్ళకు ఉంగరాలు చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్పెషల్ లుక్ లో అట్రాక్ట్ చేసింది.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion

    తమన్నా వరుస ప్రాజెక్టులతో ఇప్పుడు బిజీ బిజీగా మారిపోయింది. సినిమాలు చేయకపోయినా ఈ అమ్మడి కాల్ షీట్స్ వెబ్ సిరీస్ తో నిండిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో జర హాట్కే వెబ్ సిరీస్ అలాగే నెట్ ఫ్లిక్స్ లో లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. ఈ రెండు వెబ్ సిరీస్ లు త్వరలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సందర్భంగా అమ్మడు హాట్ ఫోటో షూట్లతో అలరిస్తోంది.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion

    తమన్నా భాటియా ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరించింది. సాధారణం దుస్తులు ధరించడం నుండి ప్రొఫెషనల్ పవర్ సూట్‌లో బాస్ లేడీ గా కనిపిస్తూ కావ్విస్తుంటుంది.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion

    ట్రెండ్స్ కు తగ్గట్లుగా, తమన్నా తన సార్టోరియల్ ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ బార్‌ను ఎక్కువగా సెట్ చేస్తూనే ఉంది. ఈ నటి హాట్ షేప్స్ తో ప్రేక్షకులను మెస్మెరైజ్ చేసింది. తన పాల మీగడ లాంటి అందాలతో పరేషాన్ చేస్తుంది మిల్కీ బ్యూటీ.

    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion
    tamannaah-bhatia-gorgeous-in-denim-jeans-looks-for-web-series-promotion